Header Banner

ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు! వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్నారంటూ ఫిర్యాదు!

  Mon Mar 10, 2025 16:14        Politics

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై అనంతపురం ఎస్పీ జగదీశ్‌కు రాప్తాడు మండలం ఆకుతోటపల్లికి చెందిన శేషానందరెడ్డి ఫిర్యాదు చేశారు. తన కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, భార్యను కాపురానికి రానీయకుండా అవినాష్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. తన భార్య సోదరితో తప్పుడు ఫిర్యాదు చేయించారని, అంతే కాకుండా పులివెందుల సీఐతో తనను కొట్టించారని శేషానందరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో పులివెందుకు చెందిన శ్వేతను వివాహం చేసుకున్న శేషానందరెడ్డి, ప్రస్తుతం అవినాష్ రెడ్డి తన కుటుంబ వ్యవహారంలో నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ycpleader #exmp #casefile #todaynews #flashnews #latestnews